పెళ్ళికాలేదంటూ..స్టార్ హీరోయిన్

అంతేగాక తన మరో కుమారుడు అర్భాజ్ ఖాన్ తమ మతం కాని మలైకా అరోరాని పెళ్ళి చేసుకున్నాడని,సల్మాన్, కత్రినాల వివాహం కూడా అలాంటిదేనన్నాడు. ఇక కత్రినాను ఈ విషయమై కదిలిస్తే కస్సుమంటోంది. నేను పెళ్ళి చేసుకోవటమేమిటని ప్రశ్నిస్తోంది. అదేమి లేదని మీరు చదివిందంతా అబ్ధమేనని ఖండిస్తోంది. అంతేకాక సామ్నా పత్రికపై కేసు వేస్తానంటోంది. సర్లే ఆమే అలా అన్నప్పుడు నాదేమనుకున్నాడో ఏమో సలీంఖాన్ కూడా ప్లేటు ఫిరాయించేసాడు. తన మాటల్ని వక్రీకరించారంటూ గొడవ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications