కండోమ్ కావాలంటే తప్పా?

పాపం ఆమె రెండోసారి ఈ రకమైన వివాదం ఎదుర్కోవటం. గతంలో మనోరమ సిక్స్ ఫీట్ అండర్ సినిమా కోసం ఆమె కండోమ్ పై ఓ డైలాగ్ చెప్తే కట్ చేసేసారుట.దాన్నే ఆమె ఉదహరిస్తోంది. ఆ సినిమాలో అభయ్ డియోల్ నా భర్త. నేను అతన్ని ఆ రాత్రి నువ్వు కండోమ్ వాడి ఉంటే ఈ ప్రెగ్నెంట్ భాధ లేకపోను అంటాను. దాన్ని కట్ చేసేసారు అర్ధం లేకుండా అంటూ వాపోతోంది. అయినా సెక్స్ అనేది మనందరి జీవితాల్లో కామనే కదా..దాన్నంత రాధ్ధాంతం చేస్తారెందుకు...ఏం మన అమ్మా నాన్నలు సెక్స్ చేయలేదా...సేఫ్ సెక్స్ కోసం కండోమ్స్ వాడటం లేదా...అంటూ ఎగిరిపడుతోంది.


Click it and Unblock the Notifications











