షూటింగ్ అనుభవాలతో...‘అర్జున్ రెడ్డి’ మేకింగ్ వీడియో

అర్జున్ రెడ్డి మూవీ మేకింగ్ వీడియో రిలీజైంది. 30 నిమిషాల నిడివితో ఈ వీడియో ఉంది.

By Bojja Kumar

విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

చిత్ర నిర్మాతలు తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ జరిగిన తీరు, షూటింగ్ సమయంలో నటీనటుల, టెక్నీషియన్స్ అనుభవాలను పొందుపరుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

దాదాపు 30 నిమిషాల నిడివిగల ఈ యూట్యూబ్ వీడియో సినిమా చిత్రీకరించిన తీరు, సినిమా కోసం దర్శక నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు అనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X