అర్జున్ హీరోగా రక్షాబంధనం
స్పాట్‌న్యూస్ 05-05-2005 హోంపేజి
అన్నపూర్ణస్టూడియోస్ పతాకంపై పూరీ జగన్నాధ్ దర్శకత్వంలోరూపొందుతున్న నాగార్జున సినిమా టాకీపార్టుపూర్తయింది.రెండు పాటల చిత్రీకరణ కోసం ఈ సినిమా యూనిట్‌మారిషస్ వెళ్ళనుంది. మారిషస్‌లో మే 8నుంచి 19 వరకు పాటల చిత్రీకరణ జరుగుతుంది. ఈసినిమా జూన్‌లో విడుదలకానుంది. సంగీతం నిన్నే పెళ్ళాడుతా ఫేంసందీప్ చౌతా. హీరోయిన్లు ఆయేషా టకియా,స్వీటీ. జూన్‌లో విడుదల కానున్న అందరివాడుకుఈ పెద్ద సినిమా పోటీ అయ్యే అవకాశముంది.ఈ రెండు సినిమాల కంటే ముందు ఎన్టీఆర్‌భారీ చిత్రం నరసింహుడు ఈనెల 20నవిడుదల కానుంది.


Click it and Unblock the Notifications