అల్లు అర్జున్‌సినిమా మేనల్లుడు
ఆంధ్రావాలాసినిమాఫ్లాప్ కావడంతో తెలుగులో అడ్రస్‌లేకుండా పోయిన రక్షిత పెట్టే బేడాసర్దుకుని తమిళ, కన్నడరంగాలకు తరలిపోయింది.లావొక్కింతయూ మంచిది కాదు అన్నసత్యాన్ని గ్రహించిన ఆమె ఇప్పుడు స్లిమ్‌గా తయారైంది. తమిళ, కన్నడ సినిమాల్లోమంచి అవకాశాలు వస్తున్నా ఆమె చూపు తెలుగుసినిమా రంగంపైనే ఉంది.రెండు తెలుగు పెద్ద బ్యానర్ల వారుఆమెను సంప్రదిస్తున్నట్టు టాలీవుడ్ తాజాసమాచారం. తెలుగులో రక్షితమహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, శ్రీకాంత్ సరసననటించింది.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











