ప్రభాస్ సినిమాలో ఆ డేంజర్ లేడీ.... ఇక రచ్చ రచ్చే!

By Bojja Kumar

హిందీ బిగ్‌బాస్ సీజన్ 11‌ పోటీ దారు, మోడల్, నటి అర్షి ఖాన్ చేసిన ట్వీట్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లోనూ హాట్ టాపిక్ అయింది. తనకు 'బాహుబలి' స్టార్ ప్రభాస్ సినిమాలో ఆఫర్ వచ్చిందని, అగ్రిమెంటుపై కూడా సైన్ చేశానని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఏ సినిమానో చెప్పకుండా ...

ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో' చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత ‘జిల్' ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే ఈ రెండింటిలో అర్షి ఖాన్ ఏ చిత్రంలో నటిస్తుంది? అనేది విషయంలో క్లారిటీ లేదు.

 డేంజర్ లేడీ

డేంజర్ లేడీ

అర్షి ఖాన్ బాలీవుడ్లో డేంజర్ లేడీగా, వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది. ఆమెపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. కోర్టు కేసులు, పోలీస్ కంప్లయింట్లు కూడా ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇలాంటి లేడీ ఇపుడు ప్రభాస్ సినిమాలో నటిస్తుందనే వార్త అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పాకిస్థాన్ క్రికెటర్‌తో శృంగారం

పాకిస్థాన్ క్రికెటర్‌తో శృంగారం

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శంగారంలో పల్గొన్నాను అంటూ గతంలో సంచలన ప్రకటన చేసిన అర్షి ఖాన్ తరచూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

 అబద్దలు చెప్పిదంటూ ఆరోపణలు

అబద్దలు చెప్పిదంటూ ఆరోపణలు

అర్షి ఖాన్ బద్దాలు చెప్పి బిగ్ బాస్ 11లో అవకాశం దక్కించుకుందని, తన వయసు 27 మాత్రమే అని, తనకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పుకుంటోందని.... అదంతా పచ్చి అబద్దమే అని, ఆమె వయసు 32 సంవత్సరాలని, 50 ఏళ్ల వ్యక్తితో ఆమెకు ఆల్రెడీ పెళ్లయిందని మోడల్ గెహానా వశిష్ఠ్ గతంలో ఆరోపించారు.

 పబ్లిసిటీ కోసమే

పబ్లిసిటీ కోసమే

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదని, అసలు ఆవిడ అఫ్రిదిని ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని, కేవలం పబ్లిసిటీ కోసమే అర్షి ఖాన్ ఇవన్నీ చెప్పుకుంటోందని.... గెహానా వశిష్ఠ్ గతంలో ఆరోపించారు.

 పది క్రిమినల్ కేసులున్నాయి

పది క్రిమినల్ కేసులున్నాయి

ఆర్షి ఖాన్‌పై 10 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, అందులో భారత్‌, పాకిస్తాన్‌ జెండాలను అవమానించిన కేసులు కూడా ఉన్నాయని గెహానా వశిష్ఠ్ ఆరోపించారు. తన నగ్న శరీరం మీద ఆ జెండాలను పేయింటింగ్ వేసుకుందని గెహానా వశిష్ఠ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X