twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి కూతురు ముద్దు ముద్దు మాటలు..

    By anand
    |

    Recommended Video

    డైలాగ్ ఇరగదీసింది..!

    ఇంటికి కాపలా ఉండే సెక్యూరిటీ రాక్షసుడిగా మారితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంతో తెరకెక్కిన సినిమా 'మా కుటుంబ కథా చిత్రం'. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా భాస్కర్ గ్రూప్ అఫ్ మీడియా బ్యానర్‌పై వీఎస్ వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.

    ప్రముఖ హిట్ సినిమాల్లో నటించిన బేబి సంస్కృతి ఈ సినిమాలో శ్రీ ముఖి కూతురుగా నటించిది. ఈ సందర్భంగా స్టేజిపై తన పాత్ర గురించి వివరించి అద్భుతంగా డైలాగ్ చెప్పి అలరించింది.

    నటీనటులు: నందు, శ్రీముఖి, కమల్ కామరాజు, సూర్య, సాంకేతిక వర్గం: నిర్మాత: భాస్కర్ యాదవ్, డిఓపి: జోషి, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.

    English summary
    kutumba kadha chitram trailer launch Event at hyderabad. Hero Nandu Speaks about the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X