మరో డిజాస్టర్ సినిమా

అది అక్కడే ఉన్న ఓ టీ కొట్టు వాడికిచ్చి,తన వాళ్ళకివ్వమని మరణిస్తాడు. ఇక మిగతా ముగ్గురుని పోలీసులు పట్టుకుంటారు. తర్వాత నాలుగేళ్ళకు వాళ్ళు రిలీజై ఆ మ్యాప్ పట్టుకుని నూతి దగ్గరకు చేరుకుంటారు. అయితే అప్పటికే అక్కడో ఇల్లు కట్టి ఉంటుంది. దాంతో ఆ ఇంట్లో వాళ్ళని బెదిరించి ఆ డబ్బుని ఎట్లా స్వాదీనం చేసుకున్నారనేది మిగతా కథ. ఈ మధ్యనే వచ్చిన బ్లేడు బాబ్జీని గుర్తు చేసే పాయింటుకు రిజర్వాయర్ డాగ్స్ ,డాగ్ డే ఆఫ్టర్ నూన్ వంటి బ్యాంకు దోపిడీ సినిమా ముక్కలు కలిపి ఈ సినిమాని తయారు చేసారు. ఇక కథనం చాలా దారుణంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.
movies telugu bank abbas veda arun kumar raghuvaran rahul dev జాకీష్రాఫ్ అరుణ్‌కుమార్ బ్యాంక్ అబ్బస్


Click it and Unblock the Notifications