»   » స్టార్ కూతురు పెళ్లిలో సినీతారల సందడి (ఫోటోలు)

స్టార్ కూతురు పెళ్లిలో సినీతారల సందడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో నక్షత్ర పోరాటం, నేరం, దొంగల రాజ్యం, న్యాయ రక్షణ, నాగశక్తి, పోలీస్, నాగులమ్మ, ఈతరం నెహ్రూ, ఓరేయ్ తమ్ముడు, ధైర్యం లాంటి చిత్రాల్లో నటించిన తమిళ నటుడు అరుణ్ ప్యాండ్యన్ కూతురు కిరణ వివాహం ఈరోజు తెల్లవారు ఝామున(జూన్ 25) చెన్పైలో గ్రాండ్‌గా జరిగింది. పూర్తి హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ వివాహం జరిగింది. చెన్నైలోని ఏవిఎం రాజేశ్వరి కల్యాణ మండపం ఇందుకు వేదికైంది.

కాగా...నిన్నరాత్రి మ్యారేజ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. శరత్ కుమార్, రాధిక, సెంథిల్, సత్యరాజ్, నిఝల్గల్ రవి, పి వాసు, ఆనందరాజ్, జయం రాజా, కళైపులి ఎస్ థాను, ఎస్‌జె సూర్య తదితరులు హాజరయ్యారు.

వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

శరత్ కుమార్-రాధిక

శరత్ కుమార్-రాధిక

అరుణ్ పాండ్యన్ కూతురు కిరణ వివాహానికి హాజరైన తమిళ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య, నటి రాధిక.

ఆనంద రాజ్

ఆనంద రాజ్

తమిళ నటుడు ఆనందరాజ్ అరుణ్ పాండ్యన్ కూతురు కిరణ వివాహానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

నిఝల్గల్ రవి

నిఝల్గల్ రవి

తమిళ సినీ సెలబ్రిటీ నిఝల్గల్ రవి కూడా అరుణ్ పాండ్యన్ కూతురు కిరణ వివాహానికి హాజరయ్యారు.

పి.వాసు

పి.వాసు

ప్రముఖ తమిళ దర్శకుడు పి వాసు అరుణ్ పాండ్యన్ కూతురు కిరణ వివాహానికి హాజరయ్యారు.

రాంకీ, రిరోష

రాంకీ, రిరోష

తమిళ సినీ దంపతులు రాంకీ, నిరోషలు అరుణ్ పాండ్యన్ కూతురు వివాహానికి హాజరైన దృశ్యం.

సెంథిల్

సెంథిల్

తమిళ హాస్య నటుడు సెంతిల్ అరుణ్ పాండ్యన్ కూతురు వివాహానికి హాజరైన దృశ్యం.

సత్యరాజ్

సత్యరాజ్

తమిళ నటుడు సత్యరాజ్ కూడా అరుణ్ పాండ్యన్ కూతురు కిరణ వివాహానికి హాజరయ్యారు.

English summary
Actor Arun Pandian's daughter Kirana tied the knot with Ravi Shankar Hariharan earlier today (June 25). The wedding was held as per the Hindu customs at AVM Rajeshwari Kalyana Mandapam, Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu