అనూష్క ఇక చుక్కలు చూపిస్తుందా?

అందులోనూ హిట్ సినిమాతో వెళ్తోంది కాబట్టి అక్కడ సినీ జనాన్ని కూడ ఆకర్షించి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. అయినా ఇప్పటికే అనూష్క తమిళంలో పాపులర్ అయింది. ఇక అరుంధతి ఇతర స్టేటుల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఆమె డిమాండ్ పెరిగి ఆమె నటించిన మిగతా సినిమాలుకు కూడా డిమాండ్ పెరుగుతుందనటంలో సందేహం కాదు. అప్పుడు రేటు కూడా పెంచుతుంది.అసలే ఇప్పటికే ఈ యేడు రెండు సార్లు రేటు పెంచిన ఆమె ఇక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని ఫిల్మ్ నగర్ లో నిట్టూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











