అమ్మో!అరుంధతి పేరడీలు

ఇదిలా ఉంటే..అరుంధతి ప్రేరణతో కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కమిడియన్ కృష్ణ భగవాన్ ఈ కాన్సెప్ట్ అందించి తాను మాటలు అందిస్తానని ప్రామిస్ చేసాడని చెప్పుకుంటున్నారు. అలాగే మరో ఇద్దరు తెలుగు రచయితలు కూడా దర్శకులకు ఫోన్ చేసి అరుంధతి పేరడి అదిరిపోయేలా వచ్చిందని చెప్తున్నారని తెలుస్తోంది. చూస్తుంటే పైరసీ కన్నా పేరడీనే ఈ సినిమాకు ఎక్కవయ్యటట్లు ఉంది.
గతంలోనూ చంద్రముఖి, అపరిచితుడు పేరడీలు చాలా సినిమాల్లో వచ్చి నవ్వించి, ఆ తర్వాత బోర్ కొట్టించిన సంగతి తెలిసిందే. అయితే వందరోజులు పూర్తయ్యాక పేరడీ చేస్తే ఇబ్బంది ఉండదు.కానీ అంతుకు ముందు చేస్తే..పారిడీ చూసి..ఒరిజనల్ చూస్తే ఆ ఫీల్ రాదు..అంటున్నారు మరికొందరు విశ్లేషిస్తూ...ఏది నిజమో చూడాలాంటే..కొంతకాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











