కొత్త అరుంధతికై ఎదురుచూపు

సాధారణంగా సినిమా రిలీజయిన తర్వాత ట్రిమ్ చేయటం తప్పించి కొత్త మార్పులేమి చేయటానికి దర్శక,నిర్మాతలు ఇష్టపడరు. అందులోనూ సినిమా హిట్టయితే రిలాక్స్ అయిపోవటం మరింత సహజం. అయితే తన ప్రాజెక్టుపై అంతులేని విశ్వాసంతో ఉన్న శ్యాం ప్రసాద్ ఈ నిర్ణయానికి వచ్చి ప్రేక్షకుడుని మరింత ఖుషి చేయటానికి చెక్కుతున్నారు. దీన్ని స్పూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకొస్తే..మంచి సినిమాలకు తెలుగులో లోటుండదు. ఇక ఈ డీఐ చేసిన ప్రింట్స్ ఎప్పుడు వస్తాయా..మళ్ళి చూద్దాం అని అబిమానులు ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











