ప్రాణం తీసిన 'అరుంధతి'

ఇక ఈ సినిమాలో అనూష్క అధ్బుతంగా నటించింది. అలాగే కొన్ని సన్నివేశాల్లో భీబత్స రసం బాగా పండటం జరిగింది. గతంలోనూ ఇటువంటి సంఘటనలు హర్రర్ చిత్రాల విడుదల అప్పుడు చోటు చేసుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో విలన్ గా నటించిన సోనూసూద్ తన కొడుక్కి పద్దినిమేళ్ళు వచ్చేదాకా ఈ సినిమా చూపెట్టననటం ఇక్కడ గుర్తుచేసుకోవాల్సిన అంశం. ఇక పబ్లిసిటీలో ఈ సినిమాకి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవారు..పెద్ద వయస్సు వారు, చిన్న పిల్లలూ దూరంగా ఉండటం మేలని చెబితే బాగుంటుందనేది కొందరి సూచన.


Click it and Unblock the Notifications











