అరుంధతి శాటిలైట్ రైట్స్ అంతా!?

అయితే ఓ పాపులర్ ఛానెల్ వారు మాత్రం హిందీ సినిమాల పద్దతిలో సినిమా రైట్స్ తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం చాలా హిందీ సినిమాలును పూర్తిగా ఒకే ఛానెల్ వారు తీసుకోకుండా మొదట తమ ఛానెల్ వేసుకునేందుకు ఇంత రేటని ఇవ్వమని,తర్వాత అది వేరే ఛానెల్ వారు వేసుకోవచ్చునని,అలా మార్కెట్ ఉన్నంత మేర వేర్వేరు ఛానెల్స్ తమ కెపాసిటీని బట్టి ముందు వెనకల్లో వేయటానికి రైట్స్ తీసుకుంటున్నారు. అదే పద్దతే తమకూ అనుసరించమని శ్యామ్ ని అడిగినట్లు తెలుస్తోంది. ఆయన ఆలోచలో ఉన్నారు. ఆయన ఒప్పుకుంటే ఈ పధ్దతి మన ఛానెల్స్ కూడా అలవాటు చేసినట్లువుతుంది.
movies telugu arundhati shyam prasad satellite rights anushka kodi ramakrishna శ్యామ్ ప్రసాధ్ అరుంధతి


Click it and Unblock the Notifications