For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్య-2 వాయిదా పడిందా?
News
oi-Staff
By Staff
|
అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్య-2. అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన ఆర్య చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. నవదీప్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దిల్ రాజు, ఆదిత్య బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా తొలుత ఈ చిత్రాన్ని సెపెంబరు 19న విడుదల చెయ్యాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత అక్టోబరు 1న విడుదల చెయ్యాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ఏంటంటే ఇప్పుడీ చిత్రం విడుదల తేదీ మరో సారి వాయిదా పడింది. అక్టోబరు 9న విడుదల కాబోతోందని సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: arya2 release postponed allu arjun sukumar navdeep sradda das ఆర్య2 విడుదల వాయిదా అల్లు అర్జున్ సుకుమార్ కాజల్ అగర్వాల్ నవదీప్ శ్రద్ధా దాస్
Story first published: Monday, September 14, 2009, 12:37 [IST]
Other articles published on Sep 14, 2009