ఆర్య-2 ఫస్ట్ టైటిల్ అదా?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, నవదీప్, కాజల్ కాంబినేషన్లో రూపొందిన చిత్రానికి ఆర్య-2 అనే టైటిల్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసందే. అయితే మొదట ఈ చిత్రానికి సుకుమార్ వేరే టైటిల్ అనుకున్నారు. అది ఆర్య లాంటి ఫ్రెండుంటే..ట్యాగ్ లైన్ ఇంకో శత్రువు అక్కరల్లేదు. అయితే టైటిల్ బాగా పెద్దదవటంతో ఆర్య-2 నే ఫిక్సయ్యారని తెలుస్తోంది. అప్పటికీ యూనిట్ తో కలిసి రకరకాల టైటిల్స్ అనుకున్నారు. అయితే ఏదీ ఇంప్రసెవ్ గా అనిపించలేదు. దాంతో ఆర్య ఎలాగో పాపులర్ అయింది..మరో ప్రక్క మీడియా మొత్తం ఈ చిత్రాన్ని మొదటి నుంచీ ఆర్య-2 అని పాపులర్ చేసారు. దాంతో అదే బెటర్ అనుకున్నారు.అదీ సంగతి.
More from Filmibeat
ఆర్య-2 సుకుమార్ కాజల్ నవదీప్ వేదం అల్లు అర్జున్ వరుడు జగడం రామ్ సీక్వెల్ arya-2 allu arjun sukumar sequel vedam jagadam ram kajal navdeep


Click it and Unblock the Notifications











