ఆర్య, శ్రియ ల 'ఫేయిర్ అండ్ లవ్లీ'..!

By Sindhu

ఆర్య, శ్రియ, ప్రీతికా రావు కాంబినేషన్ లో తమిళంలో మణికంఠన్ దర్శకత్వం వహించిన చిత్రం 'చికుబుకు'. ఇదొక రొమాంటిక్ లవ్ స్టొరీ. ఈ ప్రేమకధా చిత్రం తమిళ నాట ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు లో 'ఫేయిర్ అండ్ లవ్లీ' పేరుతో అశోక్ వల్లభనేని, మహి విడుదల చేయనున్నారు. మాస్టర్ అచ్యుత్ సమర్పణలో మనదేశం మూవీస్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెలలో ఈ ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. చిత్రీకరణ పరంగా కూడా పాటలు కనువిందుగా వుంటాయి. ప్రధానంగా ఈ చిత్రం ఆర్య, శ్రియ, ప్రీతికా రావు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రముఖ బాలీవుడ్ తార అమృతా రావు చెల్లెలైన ప్రీతికా రావు ఈ చిత్రం ద్వారానే కధానాయికగా పరిచయమైంది. ఈ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ మూవీ అందర్నీ ఆకట్టుకునే విధంగా వుంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రం ఇది. తమిళంలో ఘనవిజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమకం వుంది' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X