twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మార్కెట్లో పంజా పవర్ చూపుతున్న ‘పంజా’ సాంగ్స్ పై పబ్లిక్ టాక్..!

    By Sindhu
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన 'పంజా" సినిమా ఆడియో పాటలు 19వ తారీఖున అంగరంగ వైభవంగా విడుదలయ్యాయి. ఈ కార్యక్రమం గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల కోలాహలం, హంగామా మధ్య విడుదలైన సంగతి తెలిసిందే.

    మార్కెట్లోకి విడుదలైన పవన్ ఆడియో పాటలు ఎలా వున్నాయి. "తీన్ మార్' తరువాత వచ్చిన ఈ సినిమా వస్తున్నందున ఈ పాటల పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే 'పంజా" పాటలు మార్కెట్లో తన 'పంజా" పవర్ చూపుతున్నాయని అంటున్నారు. ఈ ఆడియో సీడీలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని ఫిలింనగర్ న్యూస్. ఈ పాటల ఆడియో రైట్స్ కూడా అత్యధిక ధరకు అమ్ముడు పోయాయని వార్తలు. ఇంత వరకు ఈ సినిమా ఆడియో రైట్స్ అమ్ముడైనంత రేటు ఏ సినిమా రాలేదని కూడా అంటున్నారు.

    ఈ పాటలతో పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగిందని, ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా హిట్ ఇస్తుందని, "పంజా" పాటలే ఇంత బాగా ఉంటే సినిమా ఎంత బాగా ఉంటుందోనని పవన్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ ఆడియో హిట్ అయినట్లుగానే సినిమా హిట్ కావాలని, 'పంజా" సినిమాతో పవన్ మళ్ళీ తన పవర్ చూపాలని కోరుకుంటున్నారు అభిమానులు.

    అభిమానుల అభిరుచిని బట్టి వారు పంజా లో మొదటగా ఇస్టపడుతున్న సాంగ్ 1. టైటిల్ సాంగ్..పంజా...2. ఎలా...ఎలా..3. పాపారాయుడు..పాపారాయుడు..4. అనుకోలేదుగా...5. వెయ్యరా...6 క్షణం...క్షణం..

    English summary
    The audio of Power Star Pawan Kalyan's 'Panjaa' is rocking in chart busters and huge sales of CDs have been recorded. Producer Neelima Thirumalasetti also expressed her joy on the audio sales through her tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X