మరోసారి ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ...

By Srikanya

'ధూమ్‌-2', 'జోధా-అక్బర్‌' తరవాత ఐశ్వర్య ,హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'గుజారిష్‌'. రీసెంట్ గా ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన మరో సారి రిపీట్ కాబోతోంది. షేక్‌స్పియర్‌ 'హామ్లెట్‌' నాటకం ఆధారంగా ఈ రూపొందబోయే చిత్రంలో ఈ జంటను తీసుకున్నారు. ఇక విశాల్ భరద్వాజ మూడో సారి షేక్ స్పియర్ రచనను ఎడాప్ట్ చేసుకుని సినిమా తీస్తున్నారు. ఇంతకుముందు మేక్బత్ ఆధారంగా మక్బూల్ , ఓంకార ఆధారంగా ఒధెల్లో చిత్రాలు ఆయన రూపొందిచారు. ఇక ఈ సంవత్సంరం బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు నటించిన హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కావటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X