ఉల్లి పొరల్లాంటి దుస్తుల్లో సెక్సీగా..లక్స్ పాప
నరసింహ నాయుడు చిత్రంతో లక్స్ పాపగా ఎంట్రీ ఇచ్చిన ఆశా శైనీ(ఇప్పడు మయూరి) ఇన్నేళ్లయినా పరిశ్రమలో నిలదొక్కులేక పోయింది. కారణం ఏదైనా...కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేక పోయింది. అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ.....నేనూ ఈ పరిశ్రమలో ఉన్నాను అంటూ అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటోంది.
ఇటీవల రెండు పర్యారాయలు హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఆశా శైనీ...తాజాగా ఉల్లిపొరలాంటి దుస్తుల్లో సెక్సీగా దుమ్ము రేపింది. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఈ కాలం తారల్లో చాలా మంది ఫాలో అవుతున్న పార్ములా అందాలు ఆరబోయడమే. తమ ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇదే దారిలో ఆశా శైనీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి లక్స్ పాప లక్ష్యం నెరవేరేది ఎన్నడో..?


Click it and Unblock the Notifications











