twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ మేనల్లుడు చేయబోతున్న సినిమా ఏంటో తెలుసా.. డైరెక్టర్ అతడే!

    |

    సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయ్యేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. తన కుమారుడు హీరో కాబోతున్నాడంటూ ఇటీవల గల్లా జయదేవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజగా సమాచారం ప్రకారం ఈ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

    టర్కీలో మంచి విజయం సాధించిన 'లవ్ లవ్స్ కోయిన్సిడెన్సెస్' చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. అశోక్ ని హీరోగా లాంచ్ చేయడానికి ఇది సరైన చిత్రం అని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఈ చిత్రానికి ఆడుమగాడ్ర బుజ్జి చిత్ర దర్శకుడు కృష్ణారెడ్డి తెరకెక్కించబోతున్నారు.

    Ashok Galla debut movie will starts soon

    ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అశోక్ గల్లా నటుడిగా శిక్షణ పొందుతున్నాడు.

    English summary
    Ashok Galla debut movie will starts soon. Star producer Dil Raju bankrolling the film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X