For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వార్తల్లో హీరో వెంకటేష్ కూతురు.... కారణం ఇదే!

    By Bojja Kumar
    |

    ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో, కొన్ని సినిమాల్లో బిస్కట్ అనే వర్డ్ బాగా వినిపిస్తోంది. ఏదో సెటైరిక్‌గా ఈ పదాన్ని వాడుతున్నారు. కానీ వెంకీ కూతురు గురించి ఇక్కడ చెప్పబోయేది అలాంటి విషయం మాత్రం కాదు. నిజంగానే వెంకటేష్ కూతురు బిస్కెట్ వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు సమాచారం.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత దగ్గుబాటి బిస్కెట్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి ముందే ఆశ్రిత అందుకు సంబంధించి ఏదో ఇంటర్నేషనల్ కోర్స్ చేసినట్లు సమాచారం.

    ఆ ఇంట్రెస్టుతోనే...

    ఆ ఇంట్రెస్టుతోనే...

    బేకరీ బిస్కట్స్ ఐటమ్స్ విషయంలో ఇంటర్నేషనల్ కోర్స్ చేసిన ఆశ్రిత... ఈ రంగంపై ఇంట్రెస్టుతో ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఉండే బిస్కెట్స్, కుకీస్ తయారు చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు సమాచారం.

    ఆల్రెడీ తయారీ మొదలైంది

    ఆల్రెడీ తయారీ మొదలైంది

    మరికొందరితో కలిసి ఆల్రెడీ బిస్కెట్స్, కుకీస్ తయారీ మొదలు పెట్టారని, వాటిని నేరుగా ప్రజలకు, రిటైల్ ఔట్ లెట్స్ లో అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    రామానాయుడు స్టూడియోలో స్టాల్స్

    రామానాయుడు స్టూడియోలో స్టాల్స్

    త్వరలో తను తయారు చేసిన బిస్కెట్స్ ప్రజలకు పరిచయం చేసేందుకు రామానాయుడు స్టూడియోలో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఫుడ్, ట్రావలె అంటే ఇష్టం

    ఫుడ్, ట్రావలె అంటే ఇష్టం

    ఆశ్రిత సినిమా ఫ్యామిలీలో పుట్టినా.... ఎందుకనో సినిమా ఇండస్ట్రీ వైపు రావడానికి ఆసక్తి చూపలేదు. ఆమెకు ఫుడ్, ట్రావెల్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫుడ్, ట్రావెల్‌కు సంబంధించిన ఫోటోలే పోస్టు చేస్తూ ఉంటారు.

    English summary
    Actor Venkatesh's eldest daughter Ashritha Daggubati is foraying into biscuit business. Ashritha has honed her culinary skills by doing a professional course and finally became a baker.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X