'అష్టాచెమ్మ' సెప్టెంబర్ 1న
'కలర్స్' స్వాతి ప్రధాన పాత్రలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన 'అష్టాచెమ్మ' సినిమా రిలీజుకు రెడీ అయింది. రొమాంటిక్ కామిడీగా నడిచే ఈ కథలో స్వాతి ..మహేష్ బాబు కి వీర్ ఫ్యాన్,పెళ్ళాడాలని నిర్ణయించుకుంటుంది.కానీ అతడు కి పెళ్ళి అవటం ఆమెను నిరాశపరుస్తుంది.అప్పుడు ఆమె ఏం చేసిందనేది మిగతా కథ. కళ్యాణమాలిక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోని బిగ్ మ్యూజిక్ వారు రిలీజ్ చేసారు.ఇక సినిమాని సెప్టెంబర్ 1న విడుదల చేస్తామని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











