ఈర్ష్యగా ఉందట.. హిమజపై అసూయపడుతోన్న అషూ రెడ్డి.. కారణం అదే!

బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి, హిమజ, శివ జ్యోతి గ్యాంగ్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతుంటారు. అయితే ఇందులో అషూ మాత్రం ఈ మధ్య ఎక్కువగా రచ్చ చేస్తోంది. రాహుల్ సిప్లిగంజ్‌తో వ్యవహారం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా అషూ రెడ్డి సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 వీరాభిమాని..

వీరాభిమాని..

అషూ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే కోట్లాది మంది అభిమానుల్లో అషూ ఒకరు. అయితే అషూ రెడ్డి ఒంటి మీద పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న టాటూల గురించి బహిరంగంగానే చెప్పుకుంటుంది. ప్రైవేట్ పార్టులో వేయించుకున్న టాటూలను కూడా చూపించేసింది.

అలా వైరల్..

అలా వైరల్..

ఇక బిగ్ బాస్ ఇంట్లోనూ అషూ రెడ్డి అంత కాలం ఉండగలిగందంటే కూడా ఓ రకంగా పవన్ కళ్యాన్ అభిమానులే కారణం. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. అలా అషూ రెడ్డి పవన్ కళ్యాణ్ కోసం చేసిన పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అయ్యాయి.

తాజాగా అలా..

తాజాగా అలా..

అయితే పవన్ కళ్యాణ్‌కు అంతలా వీరాభిమాని అయినప్పుడు సహజంగానే కొన్ని ఆశలు, కోరికలుంటాయి. కలిసి నటించాలని అనుకుంటారు. కానీ ఆ చాన్స్ తమకు రాకుండా తమ స్నేహితులకు వస్తుంటే మాత్రం కాస్త ఈర్ష్యతోనే ఉంటారు. ఇప్పుడు అషూ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉంది.

పవన్ కళ్యాణ్ సినిమాలో హిమజ..

పవన్ కళ్యాణ్ సినిమాలో హిమజ..

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో రాబోతోన్న సినిమాలో హిమజ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఓ ముఖ్యమైన పాత్రను హిమజ పోషించడానికి రెడీ అయింది. ఇదే విషయాన్ని చెబుతూ.. సెట్‌లో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ నవ్వుపై హిమజ కామెంట్ చేసింది.

జెలసీగా ఉంది..

జెలసీగా ఉంది..

హిమజ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడం, అలా సెల్ఫీలు దిగడంపై అషూ రెడ్డి స్పందించింది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఎంతో జెలసీగా ఉందంటూ హిమజ షేర్ చేసిన ఫోటోకు అషూ రెడ్డి రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అషూ రెడ్డి కామెంట్ తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X