నాకు ఇక్కడ టాటూ ఉంది.. పవన్‌తో సంబంధం ఉన్నట్టా.. కత్తి మహేష్‌కు యువతి షాక్
Recommended Video

సినీతార పూనమ్ కౌర్, సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య ట్విట్టర్ వివాదం ఆసక్తికరంగా కొనసాగుతున్నది. పూనమ్ కౌర్ ఎద మీద ఉన్న టాటూ ఫొటోను ట్వీట్ చేసిన కత్తికి మరో యువతి దిమ్మతిరిగే విధంగా షాకిచ్చింది. టాటూ ఉన్నంత మాత్రాన సంబంధం అంటగడుతావా అని అషురెడ్డి గట్టిగా మందలించింది. పూనమ్, కత్తి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ మీరే చూడండి..
పూనమ్ కౌర్ ఎదపై
సినీ నటి పూనమ్ కౌర్ ఎద మీద పవన్ కల్యాణ్ టాటూ ఉన్న ఫొటోను మహేష్ కత్తి ట్వీట్ చేశారు. ఫొటోలు అబద్దం ఆడవు. చదువు రాని వాళ్లు కూడా ఇది ఫొటోషాప్ అని అనరు అని కత్తి మహేష్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

నాకు పవన్ టాటూ ఇక్కడ
కత్తి మహేష్ పోస్టుకు ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించింది. తన చనుకట్టుపై పవన్ కల్యాణ్ అని టాటూ వేసుకొని ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
నాకు ఇక్కడ పవన్ కల్యాణ్ టాటూ ఉంది. అంత మాత్రాన అఫైర్ ఉన్నట్టా.. జవాబు చెప్పాలి.. అని ట్వీట్ చేసింది.

పవన్ రక్షించండి.. పూనమ్ కౌర్
ఇదిలా ఉండగా, కత్తి మహేష్ వివాదం నేపథ్యంలో పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో స్పందించారు. వ్యక్తిగత ఎజెండా మాటున నేను పొలిటికల్ టార్గెట్ కాలేను. పవన్ కల్యాణ్ గారు నేను మిమ్మల్ని నేను కలిసి ఈ వివాదంపై మాట్లాడుకోవాలనుకొంటున్నాను అని ఓ ట్వీట్ చేసింది.

నా పరుపు పోతున్నది.. పూనమ్
పవన్ కల్యాణ్ గారు ఈ వివాదం నుంచి నన్ను గట్టెక్కించండి. నా కెరీర్, ఫ్య్యామిలీ, నా పరువుపై తీవ్రంగా దెబ్బ పడే అవకాశం ఉంది అని మరో ట్వీట్ చేసింది.

ట్వీట్లు తొలగించిన పూనమ్
పై రెండు ట్వీట్లను పూనమ్ కౌర్ చేసి వెంటనే ట్విట్టర్ నుంచి తొలగించింది. ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆ పోస్టులు మాయమయ్యాయి. అయితే వాటిని కత్తి మహేష్ పోస్ట్ చేస్తూ స్పందించారు.
ఆమెకు ధైర్యం లేదు.
ధైర్యం లేకపోతే చేసే పనులు ఇవే .. పవన్ కల్యాణ్‌ను సహాయం కోరుకుంటూ పూనమ్ కౌర్ ట్వీట్స్ చేసింది. ఆ తర్వాత ఏమైందో వెంటనే తొలగించింది. నాకు ధైర్యం ఉంది కాబట్టి మీడియా ముందుకు వచ్చి అన్ని బయట పెట్టాను. మీకు ధైర్యం లేదు,తప్పు చేసారు కాబట్టి భయపడ్తున్నారు అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











