ఆ క్రికెటర్.. హాట్ లేడీకి మసాజ్ చేసాడా?
గ్లామర్ వరల్డ్ లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నానుతూనే ఉండాలి. లేకుంటే ఈ రంగంలో మనుగడ ఉండదు. ఈ సీక్రెట్ పసిగట్టిన వీణా మాలిక్ తరచూ ఇలాంటి కామెంట్లతో పాటు... హాట్ హాట్ ఫోటోలతో సినీ జనాల్లో వేడి పుట్టిస్తూనే ఉంది. ఆ మధ్య ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ పై వీణా మాలిక్ నగ్నంగా నూలు పోగు లేకుండా చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు.
అన్నట్లు...గతంలో వీణా మాలిక్, ఆసిఫ్ మధ్య డబ్బు విషయంలో వివాదం కూడా నెలకొంది. తనకు రావాల్సిన 18 మిలియన్ లక్షల రూపాయల్లో 11.3 మిలియన్ లక్షల రూపాయలకు ఆసిఫ్ రెండు చెక్కులు ఇచ్చాడని, రెండు చెక్కులు కూడా చెల్లలేదని, తాను ఫోన్ చేస్తే కూడా మాట్లాడడం లేదని, దాంతో లీగల్ నోటీసు ఇవ్వడం తప్ప మరో మార్గం కనిపించలేదని వీణా మాలిక్ ఆరోపించింది. వివాహం కోసం ఆసిఫ్ కు ఆయన కుటుంబ సభ్యులు మరో యువతిని ఎంపిక చేయడంతో వీణా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిషేధ కాలంలో ఆమె ఆసిఫ్ పక్కన నిలబడింది. నిషేధం ఎత్తేసిన తర్వాత తిరిగి తాను ఆడడం మొదలు పెట్టగానే సొమ్ములు చెల్లిస్తానని చెప్పాడని, కానీ ఆసిఫ్ తన మాట నిలబెట్టుకోలేదని వీణ అప్పట్లో మీడియాకు వెల్లడించింది.


Click it and Unblock the Notifications












