ఆసిన్ బెడ్ రూమ్ సోదా...

ఇక సల్మాన్ ఆమెకు ప్లాట్ ని గిప్ట్ గా ఇచ్చాడన్న మేటర్ పై కూడా మండిపడుతోంది.'సల్మానే ఇచ్చాడంట' అనే ప్రచారం సంగతో అని అడిగితే చాలా తెలివిగా సమాధాన మిస్తోంది. మీరే చెప్తున్నారుకదా..ఇచ్చాడంట.. అంటే మీరే అది నిజం కాదు అని కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట. అయినా అలా అనుకుంటూ పోతే ఒకటేమిటి.. సల్మాన్ నాకు 120 కానుకలు ఇచ్చాడని చెబుతారు. ఆఖరుకి అతను నాకు ప్రపోజ్ చేశాడని కూడా ఈ రూమర్స్ పుట్టించేవాళ్లు అంటారు. అయితే మీరు నమ్మని నిజం సల్మాన్ ఇప్పటివరకూ నాకు ఎలాంటి కానుకలూ ఇవ్వలేదు..అని తేల్చి చెప్పింది ఈ అందాల భరణి.
asin gajani denies affair salman bollywood gossips londondrems అసిన్ సల్మాన్ ఖాన్ లండన్ డ్రీమ్ గజనీ రూమర్స్


Click it and Unblock the Notifications