ప్రేమంటూ కుట్ర: అసిన్

సల్మాన్ నా తోటి నటుడు అంతే. మా ఇద్దరి మధ్యా ప్రేమాదోమా అని ఏవేవో రాసేయకండి. ఈ సినిమా పూర్తయ్యాక ఎవరి దారి వారిదే. సల్మాన్ తో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉన్నాను. నా అనుమతి లేకుండా నా జీవితంలోకి ఎవరూ ప్రవేశించలేరు. బాలీవుడ్‌లో ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయని చాలా మంది చెప్పినపుడు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిజమేననిపిస్తోంది. 'గజిని' హిట్ నాకు మంచి పేరు తీసుకురావడంతో నన్ను మానసికంగా దెబ్బ తీయడానికి కావాలని ఎవరో కుట్ర పన్నారు. అందుకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది.
salman khan asin katrina kaif mumbai london dreams bollywood ghajini అసిన్ సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్


Click it and Unblock the Notifications