అప్పుడు ఫ్యాన్..ఇప్పుడు ఫ్రెండ్
ముంబాయ్ కి షిప్ట్ అయినా అసిన్ రీసెంట్ గా అక్కడ సొంత ఫ్లాట్ కూడా కొనేసుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి వున్న కాలనీలోనే అసిన్ దిగిందట. శ్రీదేవికి వీరాభిమాని అయిన అసిన్ ఆ కాలనీలో దిగిందట. ముంబాయ్ వెళ్ళినప్పుడు శ్రీదేవిని కలుసుకుని పరిచయం చేసుకున్న అసిన్ ఆ తర్వాత ఆమెకు పెద్ద ఫ్రెండ్ అయిపోయిందట. ఇప్పుడు ఇళ్లు కూడా దగ్గరే అవడంతో ఒకరింటికి ఒకరు వస్తున్నారని తెలుస్తోంది. రోజూ శ్రీదేవి పిల్లలతో ఆడుకోనిదే అసిన్ కి టైమ్ పాస్ కాదని మీడియా వివరిస్తోంది. త్వరలోనే బోనీ కపూర్ ప్రొదక్షన్ లో అసిన్ బోణీ కొట్టడం కూడా జరిగేలానే వుందని అంటోంది.
ghajini asin surya sri devi boni kapur jannavi kushi గజని సూర్య అసిన్ శ్రీదేవి బోణికపూర్ జాహ్నవి ఖుషి


Click it and Unblock the Notifications