అసిన్ మరీ అంత బరువా?

ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ పిక్చర్స్ హిందీలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'జొక్కొమోన్' అనే ఈ సినిమాకు సత్యజిత్ భక్తల్ దర్శకుడు. 'గజిని' చిత్రీకరణ దశలో ఉండగానే డిస్నీవాళ్ల సినిమాకు రంగం సిద్ధమైంది. సత్యజిత్‌కీ అమీర్ ఖాన్‌కీ స్నేహం ఉంది. అమీర్ సూచన మేరకు అసిన్ వెళ్లి డిస్నీ ప్రతినిధుల్నీ, దర్శకుణ్నీ కలిసిందట. ఆమెనే నాయికగా ఎంచుకున్నారు. షూటింగ్ త్వరలో మొదలు కాబోతోంది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ అసిన్‌ని తప్పించారు. ఆమె స్థానంలో మంజరి ఫడ్నిస్‌ని ఎంచుకున్నారు.
asin bollywood disney pictures ghajini satya jith aamir khan manjari అసిన్ సత్యజిత్ భక్తల్ అమీర్ ఖాన్


Click it and Unblock the Notifications