కమల్ రషీద్ ఖాన్ కోసం ఆసిన్ సెక్సీగా...
హీరోయిన్ అసిన్ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించాడు. అతనెవరో కాదు....కమల్ రషీద్ ఖాన్(కెఆర్ కె). ఎవరీ కెఆర్ కె అనుకుంటున్నారా.? బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, కథా రయచయితగా, పాటల రచయితగా పలు సినిమాలకు పని చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కోవడమే పనిగా పెట్టుకున్న ఆసిన్, ఎవరిని కాకా పడితే అవకాశాలు రాలుతాయో అనే విషయాలు చాలానే తెలుసుకుందట. రెడీ సినిమా తర్వాత సల్మాన్ తో ఉన్నా లాభం లేదనుకుంటున్న అసిన్.....సినిమాల పరంగా అవకాశాలు కల్పించి తన లాభం తెచ్చే వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించిందట. వారిలో ఒకరే ఈ కెఆర్ కె అని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఇత గాడీ కోసం ఈ మద్య సెక్సీగా తయారవ్వడంతో పాటు అతనితో సన్నిహితంగా వ్యవహరిస్తూ సెక్సీగా వ్యవహరిస్తోందట. మరి ఆసిన్ వ్యవహారం ఎక్కడి వరకు వెలుతుందో వెయిట్ అండ్ సీ.....
తన స్నేహితులకు రోజూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పే ఆసిన్ ఈ మధ్య ఇలాంటి చేయడమే మాసిందట. కెఆర్ కె మోజులో పడటం వల్లనే ఆసిన్ అందరినీ మరిచి పోయిందని గుసగుసలాడుకుంటున్నారు. కొందరు స్నేహితులైతే ఆసిన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











