»   » ఖరీదైన భర్త: హీరోయిన్ అసిన్ విలాసాలకు కొదవలేదు (ఫోటోస్)

ఖరీదైన భర్త: హీరోయిన్ అసిన్ విలాసాలకు కొదవలేదు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అసిన్ ఈ ఏడాది మొదట్లో ప్రముఖ వ్యాపార వేత్త రాహుల్ శర్మను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాహుల్ తో పరిచయం తర్వాత అసిన్ సినిమా రంగాన్ని క్రమక్రమంగా వదిలేసింది. ఈ కొత్త జంట కొంత కాలంగా విదేశాల్లో పర్యటిస్తూ విలాసంగా గడుపుతున్నాయి.

ప్రస్తుతం ఈ జంట ఇటలీలో గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం అసిన్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. విదేశాల్లో వీరు బస చేసిన హోటల్స్, తిరుతున్న ప్రదేశాలు చాస్తే.. అత్యంత ఖరీదైన ప్రాంతాలని స్పష్టమవుతోంది.

ఈ ఫోటోలు చూసిన వారంతా.... వేల కోట్లకు అధిపతి అయిన రాహుల్ శర్మను పెళ్లాడిన అసిన్ విలాసాలకు ఏమాత్రం కొదవలేదు. ఆమె చాలా అదృష్టవంతురాలు, ప్రియుడే భర్తగా రావడంతో ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

కాగా... అసిన్-రాహుల్ శర్మ వివాహానికి ప్రధాన కారకుడైన హీరో అక్షయ్ కుమార్ కూడా ప్రస్తుతం ఇటలీ పర్యటనలోనే ఉన్నారు. ఈ రెండు ఫ్యామిలీలు ఇక్కడ ఓ రోజు కలిసి పార్టీ చేసుకున్నారు. స్లైడ్ షోలో అసిన్-రాహుల్ శర్మ ఇటలీ ట్రిప్పుకు సంబంధించిన ఫోటోలు..

అసిన్-రాహుల్ శర్మ

అసిన్-రాహుల్ శర్మ

ఇటలీ ట్రిప్పులో భర్త రాహుల్ శర్మతో కలిసి అసిన్.

అక్షయ్ కుమార్..

అక్షయ్ కుమార్..

ప్రస్తుతం అక్షయ్ కుమార్ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ ట్రిప్పులో ఉన్నారు. రాహుల్ శర్మ తన స్నేహితుడే కావడంతో ఇరు ఫ్యామిలీలు అక్కడ కలుసుకున్నాయి.

అసిన్

అసిన్

ఇటలీ సముద్ర తీరంలో ఖరీదైన బోట్లలో అసిన్, ఆమె భర్త ప్రయాణిస్తున్నారు.

షాపింగ్

షాపింగ్

విదేశాల్లో తనకు కావాల్సినవన్నీ కొంటూ తెగ షాపింగ్ చేస్తోందట అసిన్.

చర్చి..

చర్చి..

ఇటలీలోని ప్రముఖ చర్చి వద్ద అసిన్ సెల్ఫీ...

లగ్జరీ విడిది

లగ్జరీ విడిది

ఇటలీలో ఖరీదైన విడుదుల్లో అసిన్-రాహుల్ శర్మ బస చేస్తున్నారు.

అసిన్ రైడ్

అసిన్ రైడ్

సముద్రంలో అసిన్ బోడ్ రైడ్...

ఏరో క్లబ్

ఏరో క్లబ్

ఇటలీలోని ఓ ఏరో క్లబ్ ద్వారా అసిన్ దంపతులు ప్రత్యేక విమానంలో విహరించినట్లు ఈ ఫోటోను బట్టి స్పష్టమవుతోంది.

English summary
Asin and Rahul Sharma are currently holidaying in Italy, and are giving us major vacationgoals. And to keep her fans updated, the pretty actress has uploaded many pictures from the trip on her Instagram account.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu