Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అఫీషియల్: హీరోయిన్ అసిన్ పెళ్లి డేట్ ఫిక్సయింది
హైదరాబాద్: హీరోయిన్ అసిన్... తన బాయ్ ఫ్రెండ్, బిజినెస్ మేన్ రాహుల్ శర్మను వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో వీరి వివాహం జరుగబోతోంది. జనవరి 23వ తేదీన ఢిల్లీలో గ్రాండ్ గా వివాహ వేడుక జరుగబోతోంది. ఇక ముంబైలో ఫిల్మీ స్టైల్ లో వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు వెడ్డింగ ఇన్విటేషన్స్ అందాయి.
ప్రేమ
వ్యహారం...
అసిన్
ఆ
మద్య
ఓ
ఇంటర్వ్యూలో
తమ
మధ్య
పరిచయం
ఎలా
ఏర్పడింది,
ప్రేమ
ఎలా
పుట్టింది,
పెళ్లికి
దారి
తీసిన
పరిణామాలు
వివరించింది.
తమ
మధ్య
బంధం
బలపడటానికి
కారణం
బాలీవుడ్
స్టార్
అక్షయ్
కుమార్
అనే
అసిన్
చెప్పుకొచ్చారు.
రాహుల్,
అక్షయ్
స్నేహితులు
కావడమే
ఇందుకు
కారణం
అంటోంది.
అంతే
కాదు
తమ
మధ్య
సంథింగ్
మొదలైందని
అక్షయ్
మొదట్లోనే
కనిపెట్టేసి
ప్రోసీడ్
అన్నాడట.
రాహుల్ శర్మతో పరిచయం, ప్రేమ వ్యవహారం అనుకోకుండా జరిగిందని అసిన్ తెలిపారు. గజిని సినిమాలోలానే నా జీవితంలో జరిగింది. తొలిసారి ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నామని తెలిపారు. తొలుత నన్ను హాయ్ అంటూ పలకరించారు. తర్వాత విమానంలో పక్క పక్కనే కూచున్నాం. అప్పటి నుండి ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం అని అసిన్ తెలిపారు. ఒకానొక రోజు అతడే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇంట్లో వాళ్లను కలుస్తా. పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అతను జంటిల్మెన్లా ప్రపోజ్ చేసిన తీరు నచ్చిందని అసిన్ చెప్పుకొచ్చింది.
సౌత్ లో అసిన్ కు బాగా పేరు తెచ్చిన సినిమా ‘గజిని'. సౌత్ లో ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా... ఇదే సినిమాను బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో హీరో మొబైల్ కంపెనీ యజమాని. నిజ జీవితంలోనూ అసిన్ మొబైల్ కంపెనీ యజమానితో ప్రేమలో పడటం కాకతాళీయమే.
అచ్చం గజినీ సినిమాలో హీరోకు ఉన్న లక్షణాలే తనకు కాబోయే భర్తుకు ఉన్నాయంటోంది అసిన్. రాహుల్ గజిని టైపే. గజినిలో సంజయ్ సింఘానియా (సూర్య) ఓ మొబైల్ కంపెనీ ఓనర్. తర్వాత మతిమరుపు గజినిగా కనిపిస్తాడు. అందులో ఆరెంజ్ కలర్ కార్ ని వాడతాడు. ఇవన్నీ రాహుల్ నిజజీవితంలోనూ ఉన్నాయని అంటోంది అసిన్.