twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కండల వీరుడి దెబ్బకు భయపడి బాలీవుడ్ లోనటించనంటున్న ఆసిన్

    By Nageswara Rao
    |

    బాలీవుడ్ లోసల్మాన్ ఖాన్ ఎంతోమంది హీరోయిన్లుకు జీవితాన్ని ప్రసాదించాడు. అందులో ముఖ్యంగా ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ లాంటి చెప్పుకోదగ్గవారు. గజిని సినిమా ద్వారా బాలీవుడ్ లోకిఅడుగు పెట్టిన ఆసిన్ కుఆశించినంతగా అవకాశాలు రాకపోవడంతో ఆసిన్ కూడా సల్మాన్ ఖాన్ కుపంచన చేరింది. దీనికి కారణం ఆసిన్ గతంలో సల్మాన్ ఖాన్ తోఒక సినిమా చేయడమే. మరలా అసిన్ కులైఫ్ ఇద్దామనే ఉద్దేశ్యంతో రెండవసారి తనతో నటింపజేయడానికి సల్మాన్ ఖాన్ అంగీకారం తెలిపారు. ప్రస్తుతం ఆసిన్, సల్మాన్ ఖాన్ కలసి బాలీవుడ్ లోరెడీ రీమెక్ లోనటిస్తున్నారు.

    సల్మాన్ ఖాన్ కుఆనందం వచ్చినా, బాధ వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. రెడీ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన చేస్తున్న ఆసిన్ కుఅస్సలు నిద్ర లేకుండా చేస్తున్నాడంట. బాలీవుడ్ లోమొరటు మనిషిగా పేరు సంపాదించినటువంటి సల్మాన్ ఖాన్ గర్ల్ ప్రెండ్స్ వద్ద కొంచెం శాడిస్ట్ లాప్రవర్తిస్తుంటాడనేది జగమెరిగిన సత్యం. షూటింగ్ ఉన్నన్ని రోజులు అసిన్ నిరెండు, మూడింటి వరకు తన వద్దే ఉంచుకోని సేవలు చేయించుకుంటున్నాడని బాలీవుడ్ లోవర్గాల సమాచారం. ఏదో రెండవ సారి అవకాశం ఇచ్చాడు కదా అని ఆసిన్ కూడా ఆయన సేవలో తరించిపోతుదంట.

    రాత్తి రెండింటివరకు తన దగ్గర ఉంచుకున్నటువంటి ఆసిన్ ను అప్పుడు ఇంటికి పంపించి మరలా తెల్లవారుజామునే షూటింగ్ కురావాలని ఆదేశిస్తున్నాడని సమాచారం. దీంతో ఆసిన్ కుబాగా నిద్ర కరువై కళ్శు బాగా లోపలికి వెళ్శిపోయాయంట. ఈదెబ్బకి బెదరిపోయినటువంటి ఆసిన్ జీవితంలో బాలీవుడ్ సినిమాలు చేయనని, ముఖ్యంగా మన కండల వీరుడు సరసన అస్సలు చేయనని ఖారఖండిగా చెపుతుందని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X