హిందీ 'అరుధతి' ఎవరు?

ఎందుకంటే మధు మంతెన కి అసిన్ తో మంచి పరిచయం ఉందని...ఇప్పటికే ఆమెకీ విషయం చెప్పితే ఆమె కూడా ఆసక్తి చూపిందని సమాచారం. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయితే ఐశ్వర్యను తీసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి కూడా ప్రవేశించవచ్చునని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఐష్ నటించిన ఇంగ్లీష్ చిత్రం ఫింక్ ఫాంధర్ పిబ్రవరి లాస్ట్ వీక్ లో హాలీవుడ్ లో రిలీజ్ కానుంది. కాబట్టి ఎవరిది పై చేయి అవుతుందో చూడాల్సిందే. ఇంతకీ ఇద్దరిలో ఎవరు అరుధంతి గా బాగుంటారనేది నిర్మాతలకు సజెస్టు చేయవచ్చు కదా.ఓ సమస్య తీరిపోతుంది.


Click it and Unblock the Notifications











