దాసరినే అడగండన్న ఎర్రన్నాయుడు
భావి ముఖ్యమంత్రి సినీ నటుడు బాలకృష్ణే అంటూ దాసరి నారాయణరావుతో పాటు బాలయ్య అభిమానులు చేసిన వ్యాఖ్యానాలపై తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలపై తాము స్పందించబోమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు అన్నారు. దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యలపై దాసరినే అడగండని ఆయన మీడియాకు సూచించారు. తమ పార్టీకి చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం అందిస్తున్నారని ఎర్రన్నాయుడు అన్నారు.


Click it and Unblock the Notifications











