»   » ట్విట్టర్ లో సమంత మహా చిలిపి గా..: అండర్ వేర్ గురించి,ఎన్టీఆర్ తో భయం

ట్విట్టర్ లో సమంత మహా చిలిపి గా..: అండర్ వేర్ గురించి,ఎన్టీఆర్ తో భయం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్:సమంత..ఈ తరంలో నటి సౌందర్య అని చెప్పాలి. అటు అందంతోనూ, ఇటు నటనతోనూ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తూండటం ఆమె స్పెషలాటి. వేసవిని లక్ష్యంగా చేసుకొన్న నాలుగు ప్రధాన సినిమాల్లోనూ ఆమే హీరోయిన్. మొన్న విజయ్ చిత్రం'పోలీసోడు'తో అలరించింది. ఇప్పుడు సూర్య '24'తో సందడి చేస్తోంది.

  రెండు డబ్బింగ్ చిత్రాల అనంతరం త్వరలోనే 'బ్రహ్మోత్సవం', 'అఆ'చిత్రాలతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సమంత ట్విట్టర్..లో తన అభిమానులతో ముచ్చటించింది. క్విక్ ఛాట్ లో ముచ్చటించిన ఆ విషయాలివీ...

  ఇంతకీ ఈ క్విక్ ఛాట్ లో ఏమి ముచ్చటించిందీ అంటే ఆమె అభిమానుల అడిగిన ప్రశ్నల చాలావాటికి సరదా సమాధానాలు ఇచ్చింది. ఆమె లో ఫన్నీ యాంగిల్ ఇక్కడ మనం పూర్తిగా గమనించవచ్చు. అలాగే బ్రహ్మోత్సవం ఆడియోలాంచ్ లో సితార తో ఏమి మాట్లాడింది వంటి అల్లరి ప్రశ్నలూ ఉన్నాయి. వాటికి ఆమె ఏం చెప్పిందో చూడండి...

  ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీకు ఎవరితో కలిసి డ్యాన్స్‌ చేయడమంటే భయం అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... ఎన్టీఆర్‌ అని ట్వీట్‌ చేశారు.

  స్లైడ్ షోలో..సమంత ..ప్రశ్నలు-జవాబులు కార్యక్రమం

  ప్రయాణంలో మీరు తప్పకుండా తీసుకెళ్లేవేంటి

  ప్రయాణంలో మీరు తప్పకుండా తీసుకెళ్లేవేంటి

  స్కిన్ కేర్, మెడికేషన్, మంచి అండర్ వేర్..ఎంత చిలిపిగా చెప్పిందో చూడండి.

  మీరు తీసుకున్న నిర్ణయాలు పొరపాటని ఫీలయ్యారా

  మీరు తీసుకున్న నిర్ణయాలు పొరపాటని ఫీలయ్యారా

  అవును 2012 లో తీసుకున్న నిర్ణయాలు

  సితారతో ఏమి మాట్లాడారు

  సితారతో ఏమి మాట్లాడారు

  నెయిల్ పాలిష్ గురించి

  అవార్డుల గురించి

  అవార్డుల గురించి

  గర్వంగా ఫీలవుతాను అంటూ...

  జిమ్ లేక కాఫీ

  జిమ్ లేక కాఫీ

  సమంత ఏమి చెప్పిందో చూడండి

  మళయాళంలో ఏ హీరోకు యస్

  మళయాళంలో ఏ హీరోకు యస్

  ఎవరు పేరు చెప్పిందో గమనించారా

  సినిమాల్లో నటించటం డ్రీమ్

  సినిమాల్లో నటించటం డ్రీమ్

  ఫెరఫెక్ట్ క్వచ్చిన్ కు అంతకన్నా ఫెరఫెక్ట్ ఆన్సర్

  అట్లో 2 లో చేస్తారా

  అట్లో 2 లో చేస్తారా

  డౌటా ఎంత స్పీడుగా రియాక్ట్ అయ్యిందో

  అట్లీ గురించి

  అట్లీ గురించి

  పోలీసోడు డైరక్టర్ గురించి ఎంత స్పష్టతతో చెప్పిందో చూడండి

  ఫేవెరెట్ కలర్

  ఫేవెరెట్ కలర్

  మారుతూంటుంది సీజన్స్ ని బట్టి అంటోంది సమంత

  తమిళ కుర్రాళ్లకు ఎడ్వైజ్

  తమిళ కుర్రాళ్లకు ఎడ్వైజ్

  ఛాలెంజ్ లు ఏక్సెప్ట్ చేయండి..భారీ కలలు కనండి

  డెత్ సీన్ లో నటించేటప్పుడు

  డెత్ సీన్ లో నటించేటప్పుడు

  మిమ్మల్ని ఏడిపించాలనే నా లక్ష్యం

  ఇరిటేట్ చేసే అంశం

  ఇరిటేట్ చేసే అంశం

  షూటింగ్ స్పాట్ లో ఓ సంఘటన గురించి చెప్పమంటే ఇరిటేషన్ వస్తుంది

  కొంటె ప్రశ్న

  కొంటె ప్రశ్న

  అంత కన్నా కొంటెగా సమాధానం చెప్పింది సామ్

  అబద్దాలు చెప్తే

  అబద్దాలు చెప్తే

  ఇలాంటి సమాధానమే ఎవరైనా చెప్పాలి

  పేవరెట్ ఫుడ్

  పేవరెట్ ఫుడ్

  జపనీస్..ఇండియన్ పుడ్ చెప్తారని ఆశపడ్డారు కదా

  వీళ్లలో ఎవరిని ఇష్టపడతారు

  వీళ్లలో ఎవరిని ఇష్టపడతారు

  నా ఫేవెరెట్ క్యారక్టర్స్ ని ఇష్టపడతాను

  చిన్మయి వాయిస్ ఇవ్వకపోతే

  చిన్మయి వాయిస్ ఇవ్వకపోతే

  నేనే నా సొంత వాయిస్ ఇచ్చుకునే దాన్ని

  తమిళ ఎలక్షన్స్ పై మీ అభిప్రాయం

  తమిళ ఎలక్షన్స్ పై మీ అభిప్రాయం

  ఓటు వెయ్యిండి ..తప్పకుండా..

  మీరే ఎమ్మల్యే అయితే

  మీరే ఎమ్మల్యే అయితే

  సమంత ఈ ప్రశ్నకు మంచి జవాబు ఇచ్చింది.

  ఆల్ టైమ్ ఫేవెరెట్ మూవి

  ఆల్ టైమ్ ఫేవెరెట్ మూవి

  శాశాంక్ రిడమ్షన్...చాలా మందికి ఇష్టమైన ఈ సినిమా ..సమంత కూడా ఫేవెరెట్ అన్నమాట

  అల్టిమేట్ గోల్

  అల్టిమేట్ గోల్

  సినిమాల తర్వాత జీవితంలోనూ సక్సెస్ అవ్వాలని

  ఈ క్షణం మీ జీవితం

  ఈ క్షణం మీ జీవితం

  ఓ ఫెయిరీ టేల్ లో ఓ పేజి

  మీ జీవితంలో ఆనందకరమైన క్షణం

  మీ జీవితంలో ఆనందకరమైన క్షణం

  ఇప్పుడు నేను జీవిస్తున్నదే....

  ఫేవెరెట్ ప్లేస్

  ఫేవెరెట్ ప్లేస్

  ప్రపంచంలో మా ఇల్లు కన్నా ఫేవెరెట్ ప్లేస్ ఇంకోటి ఉండదు

  రెండు బెస్ట్ ఫిల్మ్స్

  రెండు బెస్ట్ ఫిల్మ్స్

  రెండు కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి

  కేరళలో ఇష్టమైన ప్లేస్

  కేరళలో ఇష్టమైన ప్లేస్

  అలప్పీ ..సమంతకు కేరళలో ఇష్టమైన ప్లేస్

  ఇరిటేట్ చేస్తుంది

  ఇరిటేట్ చేస్తుంది

  తనని ఇరిటేట్ చేసే ప్రశ్న గురించి సమంత చెప్పింది..జాగ్రత్త పడండి మరి

  ఎవరితో డిన్నర్ చేయాలని

  ఎవరితో డిన్నర్ చేయాలని

  ఆమె చెప్పిన వ్యక్తులు పేర్లు చూడండి..షాక్ అవుతారు

  ఎడ్వంచర్

  ఎడ్వంచర్

  నాకు సూర్యుడు ఉంటే కష్టం..అంటే వేసవిని ఆమె ఇష్టపడదన్నమాట. అప్పుడు సాహసాలు ఏమి చెయ్యదన్నమాట

  మీరు ఇష్టపడని ప్రశ్న

  మీరు ఇష్టపడని ప్రశ్న

  మీరు ఇష్టపడే కోస్టార్ ఎవరు అనే ప్రశ్నను సమంత ఇష్టపడదన్నమాట

  మీరు ఏ దేశం విజిట్ చెయ్యాలనుకుంటున్నారు

  మీరు ఏ దేశం విజిట్ చెయ్యాలనుకుంటున్నారు

  ప్యారిస్, ఫ్యాన్స్ దేశాలు ఆమె విజిట్ చెయ్యాలనకుంటోంది

  విజయ్ గురించి ఒక్క మాటలో

  విజయ్ గురించి ఒక్క మాటలో

  తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ఆమె ఏం చెప్పిందో గమనించారా

  ఫెవెరెట్ యాక్టర్

  ఫెవెరెట్ యాక్టర్

  సమంత మంచి నటి, ఆమె ఫేవెరెట్ నటి ఎవరో ఇక్కడ చెప్పింది చూడండి

  సక్సెస్ ,ఫెయిల్యూర్ గురించి

  సక్సెస్ ,ఫెయిల్యూర్ గురించి

  రెండింటినీ సమానంగా చూస్తా..రెడీ మేడ్ ఆన్సర్..ఎప్పటిలాగే

  ఇన్సిప్రేషన్

  ఇన్సిప్రేషన్

  సమంత ఎవరిని చూసి ప్రేరణ పొందుతుందో చెప్పింది చూడండి

  తెలుగు సినిమాల్లో ఏమి ఇష్టం

  తెలుగు సినిమాల్లో ఏమి ఇష్టం

  నేను పనిచేసిన తెలుగు సినిమాలలో వ్యక్తుల అంటే

  నటి కాకపోయి ఉంటే

  నటి కాకపోయి ఉంటే

  నటి అయినా కాకపోయినా ఆమె తను సక్సెస్ అవుతాను ఏ రంగంలో అయినా అన్నట్లు గా చెప్తోంది

  ప్యాన్స్ ఫ్రెండ్స్ గా

  ప్యాన్స్ ఫ్రెండ్స్ గా

  యస్ ..నా ఫ్యాన్స్ కొందరు నాకు ఫ్రెండ్స్ అయ్యారు.

  ఇన్సిప్రేషన్, రోల్ మోడల్

  ఇన్సిప్రేషన్, రోల్ మోడల్

  సమంత కు ఇన్సిప్రేషన్, రోల్ మోడల్ ఈమేనట.ఎవరో చూసారా

  గులాబి జామ్, రసగుల్లా

  గులాబి జామ్, రసగుల్లా

  ఈ రెండు స్వీట్ లలో ఆమెకు ఏమి ఇష్టమో చెప్పింది

  అవుట్ డోర్స్ అంటే ఇష్టం లేదు

  అవుట్ డోర్స్ అంటే ఇష్టం లేదు

  వేసవిలో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆమెకు అవుట్ డోర్ షూటింగ్ లు అంటే ఇష్టం లేదట

  ఫేవెరెట్ బుక్

  ఫేవెరెట్ బుక్

  సమంతకు ఇష్టమైన పుస్తకం శాంతారామ్ అని చెప్తోంది.

  ఎన్టీఆర్ తో

  ఎన్టీఆర్ తో

  మీకు ఎవరితో కలిసి డ్యాన్స్‌ చేయడమంటే భయం అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... ఎన్టీఆర్‌ అని ట్వీట్‌ చేశారు.

   English summary
   Samantha, who is having back-to-back releases this summer, both in Telugu and Tamil, is of course having the best time of her life. The actress was more than elated by the reception she got for Police and 24; and has decided to have a quick chat with her fans on twitter for an hour.
    

   తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more