»   »  ఆమె మగాళ్లను పడేస్తుందిరా బుజ్జి!(హాట్ ఫోటోలు)

ఆమె మగాళ్లను పడేస్తుందిరా బుజ్జి!(హాట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. సుధీర్‌బాబు, పూనం కౌర్, అస్మితా సూద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో వేడుక బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సుధీర్ బాబు బావ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో ఆవిష్కరించారు. అయితే ఈ ఆడియో వేడుకలో ఈ చిత్ర హీరోయిన్ అస్మితా సూద్ చిట్టి పొట్టి డ్రెస్సులో హాజరైన తన అందాల ప్రదర్శనతో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

ఆడియో వేడుకలో ఆమె హొచలు చూసిన వారంతా.....హీరో సుధీర్ బాబు 'ఆడు మగాడ్రా బుజ్జి' అనిపించుకునే ప్రయత్నం చేస్తుంటే, హీరోయిన్ అస్మితా సూద్ తన అందాలతో మగాళ్లను పడేస్తుందా బుజ్జి అని జోక్స్ పేల్చారు. అస్మితా సూద్‌కు సంబంధించి హాట్ ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

అస్మితా సూద్

అస్మితా సూద్


హిమాచల్ ప్రదేశ్‌లో సిమ్లాకు చెందిన అస్మితా సూద్ మోడల్‌‌గా కెరీర్ ప్రారంభించింది. 2011లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచింది. ఆ తర్వాత తన దృష్టిని సినిమా రంగం వైపు మళ్లించింది.

యాడ్ ఫిల్మ్

యాడ్ ఫిల్మ్


మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత అస్మితా సూద్ దాదాపు 40కి పైగా బ్లాండ్లకు ప్రచారం చేసింది. యాడ్ ఫిల్మ్స్‌లో మంచి పెర్ఫార్మెన్స్ కనబరచడంతో దర్శకుల దృష్టిని ఆకర్షించింది.

తెలుగులు సినిమాతో...

తెలుగులు సినిమాతో...


తెలుగులో వచ్చిన ‘బ్రహ్మిగాడి కథ' చిత్రంతో తెరంగ్రేటం చేసిన అస్మితా సూద్ ఆ తర్వాత కన్నడలో ‘విక్టరీ', తెలుగులో ‘ఆ ఐదుగురు', ‘ఆడు మగాడ్రా బుజ్జి', ‘ఓకే', మళయాలంలో ‘అంచు సుందరికల్' చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది.

ఆడు మగాడ్రా బుజ్జి

ఆడు మగాడ్రా బుజ్జి


కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జీ'. సుధీర్‌బాబు, పూనం కౌర్, అస్మితా సూద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి రూపొందిస్తున్నారు.

ఆడు మగాడ్రా బుజ్జి టెక్నీషియన్స్

ఆడు మగాడ్రా బుజ్జి టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సంగీతం:శ్రీ, కెమెరా:శాంటోనియో ట్రె జియో, ఆర్‌ట:నారాయణరెడ్డి, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

English summary

 Asmita Sood is a Indian model turned actress from Shimla, Himachal Pradesh. She was also a Miss India finalist in 2011. She made her acting debut with the Telugu film Brammigadi Katha (2011). Presently she is acting with a lead role in a film with Sudheer babu and Aadu Magadura Bujji.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu