కొట్టారంటూ నిర్మాత బుజ్జిపై కేసు

ఈ విషయమై ఇద్దరి మధ్యా చాలా సేపు వాగ్వివాదం జరిగింది. దీంతో నిర్మాత శ్రీనివాస్ తన వద్ద పనిచేస్తున్న గోవర్ధన్ పై దాడి చేసారు. దాంతో విషయమై సైఫాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసాడు గోవర్ధన్.ఈ విషయమై పోలిసులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం అతను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వివరాలు కనుక్కునేందుకు అతన్ని సంప్రదించటానికి పోన్ చేసాం. సెల్ కట్టేసి ఉంది. అతను పూర్తి స్ధాయిలో కంప్లైంట్ ఇస్తే మేం ఏదైనా యాక్షన్ తీసుకోవటానికి ఉంటుందన్నారు. అయితే కేసుని ఇప్పటి వరకూ రిజిస్టర్ కూడా చేయలేదన్నది సమాచారం.


Click it and Unblock the Notifications











