చిరు వస్తే సిఎమ్?
చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆయన అభిమానులు హంగామా చేస్తున్నారు. అభిమానుల హంగామాకు జ్యోతిష్యుల జోస్యం కూడా తాజాగా తోడైంది. రాజకీయాలలోకి చిరు వస్తే ముఖ్యమంత్రి అవడం ఖాయమని పలువురు జ్యోతిష్కులు అంటున్నారు. బాలకృష్ణ రాజకీయాలలోకి వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అవకాశాలు ఇప్పట్లో లేవని వారంటున్నారు. చిరంజీవి రాజకీయాలలోకి వస్తే సమాజంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుడతారని వారు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











