తాత నుండి మనవడు దాకా...

ఆయన తొలిచిత్రం ఎన్టిఆర్ హీరోగా చేసిన 'ఎదురు లేని మనిషి' (1975 ) .అప్పటినుంచి వెనుతిరగకుండా ఎన్నో మెగా హిట్లు ఇచ్చారు. ఎదురు దెబ్బలూ తిన్నారు. అయినా కష్టపడి తమ బ్యానర్ నుండి వచ్చే సినిమాలు మినిమం గ్యారెంటి వినోదాన్నిస్తారని నిరాశపరచదనే ఖ్యాతి సంపాదించుకున్నారు. అలాగే ఇప్పుడు 'కంత్రి' తో ఆయన మరో మెట్టు ఎక్కినట్లు భావిస్తున్నారు. తాత..మనుమడు తో సినిమా చేసిన ఘనత సాధించుకున్నాను అన్న ఆనందంలో ఉన్నారాయన. యోమో భవిష్యత్తులో బాలకృష్ణ కుమారుడు తోనూ సినిమా తీసి మరో క్రెడిట్ సంపాదించుకుంటేరేమో...


Click it and Unblock the Notifications