అతిథి 712!?!

By Staff

మరికొద్ది రోజులలో అతిథి బయటకు వస్తున్నాడు. అక్టోబర్ 18న విడుదల అవుతున్న అతిథి సినిమాను యుటివి సంస్థ విడుదల చేస్తోంది. విశేషమేమంటే ఈ సినిమాను మొత్తంమీద 712 థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, అమృతారావు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆడియో ఇప్పటికే మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది.

More from Filmibeat

Read more about: athidi mahesh babu amrita rao
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X