ఫిల్మ్‌నగర్లో సినిమా నటిపై అత్యాచారయత్నం

ఈ ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టంపై కేసు నమోదు చేసారు. ఈ సంఘటనలో జూనియర్ ఆర్టిస్టుకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మద్యం మత్తులో సురేష్ ఈ చర్యకుల పాల్పడ్డాడు. ప్రస్తుతం సురేష్ పోలీసు అదుపులో ఉన్నాడు. నటిపై అత్యాచారయత్నం చేయగా ఆమె వెంటనే తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో వివాహితతో కూడా సురేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











