twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్‌నగర్లో సినిమా నటిపై అత్యాచారయత్నం

    By Bojja Kumar
    |

    Attempt to rape Junior Artist
    హైదరాబాద్: తెలుగు సినిమా నటిపై హత్యాచారయత్నం చేసిన ఘటన తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ సమీపంలోని రహమత్‌నగర్ సమీపంలో శుక్రవారం వెలుగు చూసింది. తెలుగు సినిమాల్లో నటించే ఓ జూనియర్ ఆర్టిస్టుపై సెట్టింగ్ అసిస్టెంట్ సురేష్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

    ఈ ఘటనపై బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టంపై కేసు నమోదు చేసారు. ఈ సంఘటనలో జూనియర్ ఆర్టిస్టుకు గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

    మద్యం మత్తులో సురేష్ ఈ చర్యకుల పాల్పడ్డాడు. ప్రస్తుతం సురేష్ పోలీసు అదుపులో ఉన్నాడు. నటిపై అత్యాచారయత్నం చేయగా ఆమె వెంటనే తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో వివాహితతో కూడా సురేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.

    English summary
    Nirbhaya Case Filed on Junior Artist over Rape Attempt in Jubilee Hills.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X