సమంత బొడ్డు అందాలు హైలెట్ చేసారు (ఫోటోలు)
హైదరాబాద్: చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేద్దామని పలు సందర్భాల్లో నిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ వివిధ రకాల ఇబ్బందులు, కోర్టు సమస్యలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు 'ఆటో నగర్ సూర్య' విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూన్ 27న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు. ఈ ఫోటోలు చూస్తుంటే సినిమాలో దర్శకుడు సమంత బొడ్డు అందాలపై బాగా ఫోకస్ చేసినట్లు స్పష్టమవుతోంది. 'ఆటో నగర్ సూర్య' చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ స్లైడ్ షోలో...

సమంత
ఆటో నగర్ సూర్య సినిమా సెట్లో సమంత, నాగ చైతన్య...

నాభి అందాల ప్రదర్శన
సినిమాలో సమంత నాభి అందాల ప్రదర్శన అభిమానులకు కనువిందు చేస్తుందని ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతోంది.

నాగ చైతన్య, సమంత
ఈ సీన్ చూస్తుంటే ప్రేమ పేరుతో నాగ చైతన్య సమంత వెంట పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఆర్ ఆర్ మూవీ మేకర్స్
ఆటో నగర్ సూర్య చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

నాగ చైతన్య పాత్ర
నాగచైతన్యని ఈ చిత్రంలో యువ నాయకుడిగా చూపించబోతున్నారు. సమాజానికి మంచి చేయాలనుకుంటే ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేదే సినిమా ప్రధానాంశం. '

సమంత, నాగ చైతన్య
'ఏం మాయ చేశావే' వంటి హిట్ సినిమా తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా ఇదే. అయితే ఈ సినిమా విడుదల ఆలస్యం అయింది. ‘మనం' చిత్రం ముందుగా విడుదలైంది.

ఆటో నగర్ సూర్య
ఈ మూవీ జూన్ 20న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. అలాగే ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని జూన్ 25న జరపనున్నారు.

నటీనటులు, సాంకేతిక విభాగం
బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్ భరత్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా.


Click it and Unblock the Notifications











