ఆవకాయి బిర్యాని ఎప్పుడంటే..

By Staff
Avakai Biryani
ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్న ఆవకాయ బిర్యాని రిలీజుకు రెడీ అయింది. అనీష్ కురువిల్లాని దర్శకుడుగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్పటికే మణికాంత్ కాద్రి అందించిన రిలీజైన ఆడియో మంచి పేరు తెచ్చుకుంది. ఆ చిత్రం ఈ నవంబర్ 14 న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. మాల్గుడి డేస్ లాంటి ఆహ్లాదకరమైన విలేజ్ వాతావరణంలో జరిగే ఈ ప్రేమ కథలో హీరో ఆటో నడుపుతూంటాడు. హీరోయిన్ ..ఆవకాయి అమ్ముతూంటుంది. ఈ చిత్రం ద్వారా అచ్చతెలుగు అమ్మాయి బిందు మాధవి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇక పన్నెండు ప్రింట్లతో ఓవర్ సీస్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాన్న కి అమెరికాలో పదమూడు తారీఖున ఆరు ప్రీమియర్ షొలు వేయటానికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X