»   »  ఎన్టీఆర్ భార్య ఇంట్లో అవసరాల శ్రీనివాస్.. అక్కడ ఏం చేస్తున్నాడంటే ?

ఎన్టీఆర్ భార్య ఇంట్లో అవసరాల శ్రీనివాస్.. అక్కడ ఏం చేస్తున్నాడంటే ?

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Avasarala Srinivas To Act As Hero In Next Movie

    తెలుగు సినీరంగంలో మల్టి స్టారర్‌ సినిమాల నిర్మాణం జోరందుకుంది. ఇద్దరు స్టార్స్‌ కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు కాంబినేషన్‌ సినిమాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం నాగార్జున, నాని సినిమా చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్, నవీన్ విజయ్ కృష్ణ నటిస్తున్నారు

    త్వరలో మరోసారి కలిసి

    త్వరలో మరోసారి కలిసి

    ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా-చమ్మా సినిమాతో కెరీర్ ప్రారంభించిన హీరో నాని సక్సెస్ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవసరాల శ్రీనివాస్ సక్సెస్ అవ్వడం జరిగింది. వీరిద్దరూ... త్వరలో మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నారు. అయితే ఈసారి ఒకరు దర్శకులుగా మరొకరు హీరోగా.

    పూర్తి క్లారిటి రావాలి

    పూర్తి క్లారిటి రావాలి

    ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన నటుడు అవసరాల శ్రీనివాస్ ఆ సినిమా తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో మరో సినిమా కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత నాని హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమాపై పూర్తి క్లారిటి రావాలి.

    ప్రస్తుతం నాగార్జున, నాని

    ప్రస్తుతం నాగార్జున, నాని

    తెలుగు సినీరంగంలో మల్టి స్టారర్‌ సినిమాల నిర్మాణం జోరందుకుంది. ఇద్దరు స్టార్స్‌కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు కాంబినేషన్‌ సినిమాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం నాగార్జున, నాని సినిమా చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్, నవీన్ విజయ్ కృష్ణ నటిస్తున్నారు.

    ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి

    ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి

    ఆవసరాల శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. సీనియర్ యాక్టర్ నరేష్ అబ్బాయి నవీన్ విజయ్ కృష్ణ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదారాబాద్ లోని ఫిలం నగర్ లో పెద్ద ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి ఇంట్లో జరుగుతోంది. నూతన దర్శకుడు బాలాజీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

    English summary
    Srinivas Avasarala is an Indian film director and music director, screenwriter, dialogue writer, actor and television presenter. Latest news that avasarala srinivas going to do a film as a hero. new director balaji going to direct this film.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more