Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ భార్య ఇంట్లో అవసరాల శ్రీనివాస్.. అక్కడ ఏం చేస్తున్నాడంటే ?
Recommended Video
తెలుగు సినీరంగంలో మల్టి స్టారర్ సినిమాల నిర్మాణం జోరందుకుంది. ఇద్దరు స్టార్స్ కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు కాంబినేషన్ సినిమాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం నాగార్జున, నాని సినిమా చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్, నవీన్ విజయ్ కృష్ణ నటిస్తున్నారు
త్వరలో మరోసారి కలిసి
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా-చమ్మా సినిమాతో కెరీర్ ప్రారంభించిన హీరో నాని సక్సెస్ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవసరాల శ్రీనివాస్ సక్సెస్ అవ్వడం జరిగింది. వీరిద్దరూ... త్వరలో మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నారు. అయితే ఈసారి ఒకరు దర్శకులుగా మరొకరు హీరోగా.
పూర్తి క్లారిటి రావాలి
ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన నటుడు అవసరాల శ్రీనివాస్ ఆ సినిమా తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో మరో సినిమా కు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత నాని హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాని ఆ సినిమాపై పూర్తి క్లారిటి రావాలి.
ప్రస్తుతం నాగార్జున, నాని
తెలుగు సినీరంగంలో మల్టి స్టారర్ సినిమాల నిర్మాణం జోరందుకుంది. ఇద్దరు స్టార్స్కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు కాంబినేషన్ సినిమాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం నాగార్జున, నాని సినిమా చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్నారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్, నవీన్ విజయ్ కృష్ణ నటిస్తున్నారు.
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి
ఆవసరాల శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. సీనియర్ యాక్టర్ నరేష్ అబ్బాయి నవీన్ విజయ్ కృష్ణ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదారాబాద్ లోని ఫిలం నగర్ లో పెద్ద ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి ఇంట్లో జరుగుతోంది. నూతన దర్శకుడు బాలాజీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.