»   » అవసరాల శ్రీనివాస్‌కు లిప్ లాక్ ముద్దు ఇచ్చేసిందట!

అవసరాల శ్రీనివాస్‌కు లిప్ లాక్ ముద్దు ఇచ్చేసిందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సెక్స్ కామెడీ మూవీ 'హంటర్' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'సోగ్గాడు' అనే టైటిల్ ఖరారు చేసారు. 'బాబు చాలా బిజీ' అనేది సబ్ టైటిల్.

ఈ సినిమాలో మిష్టి చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోలా, శ్రీముఖి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్క్రిప్టు డిమాండ్ మేరకు అవసరాల, ఈ నలుగు భామల మధ్య హాట్ హాట్ సీన్లు ఉండబోతున్నాయి.

సినిమాలో స్క్రిప్టు డిమాండ్ మేరకు... అవసరాల శ్రీనివాస్, తేజస్వి మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉందని, ఈ సీన్ చేయడానికి తేజస్వి ముందు కాస్త తటపటాయించినా సినిమాకు ఆ సీన్ కీలకం కావడంతో కన్విన్స్ అయిందని, ఇద్దరి మధ్య ఘాటైన ముద్దు సీన్ ఇటీవలే చిత్రీకరించారని టాక్.

హాట్ హాట్ మూవీ

హాట్ హాట్ మూవీ

సినిమా ఎంత హాటుగా ఉంటుందో... ఇటీవల విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్ తోనే తెలిసి పోయింది. సినిమా నేపథ్యమే సెక్స్ కామెడీ విత్ మెసేజ్. అందుకే సినిమాలో ముద్దు సీన్లు, కొన్ని శృంగార సన్నివేశాలు కామనే అంటున్నారు.

అమ్మాయిలతో ఎఫైర్లు, పెళ్లైన ఆంటీతో వివాహేతర సంబంధాలు

అమ్మాయిలతో ఎఫైర్లు, పెళ్లైన ఆంటీతో వివాహేతర సంబంధాలు

సోగ్గాడు మూవీలో అవసరాల పరిశీలిస్తే.. పదిహేనేళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుండే విపరీతమైన సెక్స్ కోరికలు ఉండే ఆ కుర్రాడు సెక్స్ సినిమాలు చూస్తూ పోలీసులకు దొరికిపోతాడు. ఇక కాలేజీ రోజుల్లోకి వచ్చాక అమ్మాయిలతో ఎఫైర్లు, పెళ్లైన ఆంటీతో వివాహేతర సంబంధాలు...ఇలా లైఫ్ సాగిస్తుంటాడు.

సెక్స్ గురించి ఓపెన్ టాక్

సెక్స్ గురించి ఓపెన్ టాక్

మనిషికి ఆకలి, నిద్ర ఎలాగో సెక్స్ కూడా అవసరమే....అది ప్రతి మనిషికి ఫిజికల్ నీడ్ అంటూ తన స్నేహితులతో వాదించే క్యారెక్టర్ హీరోది. ఎఫైర్లకు, అక్రమ సంబందాలు పులిస్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలని అనుకున్న అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా.

హిందీ రేంజిలో కాక పోయినా తెలుగులోనూ హాటే

హిందీ రేంజిలో కాక పోయినా తెలుగులోనూ హాటే

హిందీలో ఈ సినిమాను చాలా బోల్డ్‌గా, ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అయితే తెలుగులోనూ అలా తీయడం సాధ్యం అవుతుందా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలియాస్తాయా? దర్శకుడు ఈ సినిమాను తెరపై ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికగా మారింది. బాలీవుడ్లో ఈ సినిమా ఎలా ఉంటుందో.. టాలీవుడ్లోనూ అంతే బోల్డుగా, ఎమోషనల్ గా ఉంటుందని అవసరాల శ్రీనివాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. హిందీలో గుల్షన్ దేవయ్య పొషించిన సెక్స్ అడిక్ట్ రోల్ తెలుగులో అవసరాల శ్రీనివాస్ చేస్తున్నారు.

అవసరాల శ్రీనివాస్ ఎంత పుచ్చుకుంటున్నాడు

అవసరాల శ్రీనివాస్ ఎంత పుచ్చుకుంటున్నాడు

అవసరాల శ్రీనివాస్ రెమ్యూనరేషన్... ఆశ్చర్యపరిచే విషయాలు! కెరీర్ ప్రారంభంలో అతడు సినిమాలకు తీసుకున్న పారితోషికం, ఇపుడు అతనికి ఉన్నడిమాండ్... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
According to a Film Nagar source, The lip-lock between Avasarala and Tejaswi is going to be the highlight of the film Soggadu-Babu Baga Busy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu