చరిత్ర సృష్టించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్.. అత్యధిక సార్లు..

ప్రపంచంలోనే అతిపెద్ద కలెక్షన్లు సాధిస్తున్న చిత్రంగా అవెంజెర్స్: ఎండ్‌గేమ్ చిత్రం సత్తా చాటుతున్నది. వారం రోజుల్లోనే ఈ చిత్రం దేశంలో అత్యధిక వసూళ్లు సాధించింది. భారత్ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రంగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది.

అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రాన్ని సుమారు 50 మిలియన్ల సార్లు ట్వీట్ చేశారు అని ట్విట్టర్ మూవీస్ వెల్లడించింది. #AvengersEndgame హ్యాష్ ట్యాగ్‌ను అత్యధికంగా ట్వీట్ చేశారని వెల్లడించింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏ చిత్రానికి కూడా ఇన్నిసార్లు ట్వీట్లు చేయలేదు అని ట్విట్టర్ మూవీస్ ట్వీట్ చేసింది.

Avengers: Endgame created another History in Social media.

అవెంజర్స్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.10 వేల కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X